మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Rati Devi Krita Shiva Stotram – శ్రీ శివ స్తోత్రమ్ (రతిదేవి కృతమ్)

నమశ్శివాయాస్తు నిరామయాయ
నమశ్శివాయాస్తు మనోమయాయ |
నమశ్శివాయాస్తు సురార్చితాయ
తుభ్యం సదా భక్తకృపావరాయ || 1 ||

నమో భవాయాస్తు భవోద్భవాయ
నమోఽస్తు తే ధ్వస్తమనోభవాయ |
నమోఽస్తు తే గూఢమహావ్రతాయ
నమస్స్వమాయాగహనాశ్రయాయ || 2 ||

నమోఽస్తు శర్వాయ నమశ్శివాయ
నమోఽస్తు సిద్ధాయ పురాంతకాయ |
నమోఽస్తు కాలాయ నమః కలాయ
నమోఽస్తు తే జ్ఞానవరప్రదాయ || 3 ||

నమోఽస్తు తే కాలకలాతిగాయ
నమో నిసర్గామలభూషణాయ |
నమోఽస్త్వమేయాంధకమర్దనాయ
నమశ్శరణ్యాయ నమోఽగుణాయ || 4 ||

నమోఽస్తు తే భీమగుణానుగాయ
నమోఽస్తు నానాభువనాదికర్త్రే |
నమోఽస్తు నానాజగతాం విధాత్రే
నమోఽస్తు తే చిత్రఫలప్రయోక్త్రే || 5 ||

సర్వావసానే హ్యవినాశనేత్రే
నమోఽస్తు చిత్రాధ్వరభాగభోక్త్రే |
నమోఽస్తు కర్మప్రభవస్య ధాత్రే
నమస్స ధాత్రే భవసంగహర్త్రే || 6 ||

అనంతరూపాయ సదైవ తుభ్య-
మసహ్యకోపాయ నమోఽస్తు తుభ్యమ్ |
శశాంకచిహ్నాయ నమోఽస్తు తుభ్య-
మమేయమానాయ నమోఽస్తు తుభ్యమ్ || 7 ||

వృషేంద్రయానాయ పురాంతకాయ
నమః ప్రసిద్ధాయ మహౌషధాయ |
నమోఽస్తు భక్తాభిమతప్రదాయ
నమోఽస్తు సర్వార్తిహరాయ తుభ్యమ్ || 8 ||

చరాచరాచారవిచారవర్య-
మాచార్యముత్ప్రేక్షితభూతసర్గమ్ |
త్వామిందుమౌళిం శరణం ప్రపన్నా
ప్రియాప్రమేయం మహతాం మహేశమ్ || 9 ||

ప్రయచ్ఛ మే కామయశస్సమృద్ధిం
పునః ప్రభో జీవతు కామదేవః ||
వైధవ్యహర్త్రే భగవన్నమస్తే
ప్రియం వినా త్వాం ప్రియజీవితేషు || 10 ||

త్వత్తో పరః కో భువనేష్విహాస్తి
ప్రభుః ప్రియాయాః ప్రభవః ప్రియాణామ్ |
త్వమేవ చైకో భువనస్య నాథో
దయాళురున్మీలితభక్తభీతిః || 11 ||

ఇతి శ్రీమత్స్యపురాణే రతిదేవీకృత శివస్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.